పిఎంఇండియా
భారత్, ఇటలీ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు నిర్ణయాత్మక దశకు ఎలా చేరుకున్నాయో వివరిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉమ్మడి వ్యాసాన్ని రాశారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అని ప్రధానమంత్రి తెలిపారు. ఇది ఆవిష్కరణలూ, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలూ, భవిష్యత్తు కోసం ఉమ్మడి దార్శనికతలతో దృఢంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధామంత్రి పోస్టు:
భారత్, ఇటలీ మధ్య సంబంధాలు నిర్ణయాత్మక దశకు ఎలా చేరుకున్నాయో వివరిస్తూ.. పీఎం మెలోనీతో ఉమ్మడి వ్యాసాన్ని రాశాను. మనది ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇది ఆవిష్కరణలూ, ప్రజాస్వామ్య విలువలూ, భవిష్యత్తు కోసం ఉమ్మడి దార్శనికతలతో ముందుకు సాగుతోంది.’’
***
Penned an op-ed with PM Meloni on how India-Italy ties have reached a decisive stage. Ours is a Special Strategic Partnership driven by innovation, shared democratic values and a common vision for the future.@GiorgiaMeloni https://t.co/4eEMaaInGc
— Narendra Modi (@narendramodi) May 20, 2026