Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి


భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఈ రోజున పదవీ ప్రమాణాన్ని స్వీకరించారు. ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శ్రీ మోదీ ఒక సందేశాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరుస్తూ –

‘‘భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను హాజరయ్యాను. ఆయన పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను…ఆయనకు ఇవే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

 

***