Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత రైల్వే రంగంలోని విప్లవాత్మక మార్పులకు సంబంధించిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

నిరంతర సంస్కరణలుసాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతీయ రైల్వే వ్యవస్థ.. సమూల మార్పులతోసరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ఈ కథనం స్పష్టం చేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

భారతీయ రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయివాటి ఫలితాలు నేడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయినిరంతర సంస్కరణలుఅధునాతన సాంకేతికతల ద్వారా ఈ రంగం సరికొత్త రికార్డులను సృష్టించిన తీరుని కేంద్రమంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

ఈ ఆలోచనాత్మక విశ్లేషణను చదవండి.

https://timesofindia.indiatimes.com/toi-plus/infrastructure/best-sign-that-our-trains-got-safer-is-fewer-headlines/articleshow/130261541.cms

 

***