Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించే, పెంపొందించే దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకూపెంపొందించేందుకూ మొదలుపెట్టిన ప్రయత్నాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారుసరికొత్త ఉత్సాహంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూపండుగ చేసుకుంటూముందుకు తీసుకుపోతున్నట్లు ఆయన తెలిపారు.
విరాసత్ భీవికాస్ భీ’ (వారసత్వంతో పాటు అభివృద్ధి కూడాదృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొంది ప్రాచీన కళాకృతులనూఅవశేషాలనూ మన దేశానికి తిరిగి తీసుకురావడం మొదలు ఆధ్యాత్మికతీర్థయాత్రా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను పటిష్ఠపరచడం వరకూ చేస్తున్న అనేక ప్రయత్నాలు ప్రజలను భారత శాశ్వత సంప్రదాయాలతో తిరిగి అనుసంధానిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
సరికొత్త ఉత్సాహంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూపండుగ చేసుకుంటూముందుకు తీసుకుపోతున్నాం
.
విరాసత్ భీవికాస్ భీ’ (వారసత్వంతో పాటు అభివృద్ధి కూడాదృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొంది ప్రాచీన కళాకృతులనూఅవశేషాలనూ మన దేశానికి తిరిగి తీసుకురావడం మొదలు ఆధ్యాత్మికతీర్థయాత్రా సంబంధించిన మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచడం వరకూ చేస్తున్న అనేక ప్రయత్నాలు ప్రజలను భారత శాశ్వత సంప్రదాయాలతో తిరిగి అనుసంధానిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***