Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌తదేశ పూర్వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ ఎ.ఎస్‌. ఆనంద్ మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


భార‌త‌దేశ పూర్వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ ఎ.ఎస్‌. ఆనంద్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు.

“భార‌తదేశ పూర్వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ ఎ.ఎస్‌. ఆనంద్ మ‌ర‌ణం నాకు విచారం క‌లిగించింది. ఈ దుఃఖ ఘడియ‌లో ఆయ‌న కుటుంబ స‌భ్యుల వేద‌న‌ లో నేను పాలుపంచుకొంటున్నాను. ఆయ‌న ఆత్మ‌కు శాంతి ల‌భించుగాక” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.