పిఎంఇండియా
భారతదేశ ప్రథమ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నాడు ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
‘‘పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ గారికి ఆయన జయంతి నాడు ఇవే నా నివాళులు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Tributes to Pandit Jawaharlal Nehru on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 14, 2017