Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భ‌గ‌వాన్ బిర్సా ముండా జ‌యంతి నాడు ఆయ‌న‌కు ప్ర‌ణ‌మిల్లిన ప్ర‌ధాన మంత్రి


భ‌గ‌వాన్ బిర్సా ముండా జ‌యంతి నాడు ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ణామం చేశారు.

‘‘భ‌గ‌వాన్ బిర్సా ముండా జ‌యంతి నాడు ఆయ‌న‌కు ఇదే నా ప్ర‌ణామం. మొక్క‌వోని ఆయ‌న శౌర్యం ఒక ప్రేర‌ణ మార్గంగా నిలుస్తోంది.

భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మైన మ‌న ఆదివాసీ స‌ముదాయాలకు సాధికారిత‌ను క‌ల్పించే దిశ‌గా మేము భ‌గ‌వాన్ బిర్సా ముండా జీవితం నుండి స్ఫూర్తిని పొంది, కృషి చేస్తున్నాం’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.