Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మంగళప్రదమైన గురుపరబ్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభప్రదమైన గురుపరబ్ ను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికీ శుభాంకాంక్షలు తెలిపారు.

“ ਸਿੱਖ ਧਰਮ ਦੇ ਮੋਢੀ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਗੁਰਪੁਰਬ ਦੀਆਂ ਸਾਰਿਆਂ ਨੂੰ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈਆਂ।

ਉਨ੍ਹਾਂ ਨੇ ਹਮੇਸ਼ਾ ਖੁਸ਼ਹਾਲ ਜੀਵਨ, ਏਕਤਾ ਵਿੱਚ ਰਹਿਣ ਅਤੇ ਸੱਚ ਦੇ ਮਾਰਗ ਤੇ ਚੱਲਣ ਲਈ ਪ੍ਰੇਰਿਆ।

ప్రతి ఒక్కరికీ గురుపరబ్ శుభకామనలు. ఆదరణీయ గురు నానక్ గారి ప్రేరణాత్మక బోధనలు సమృద్ధమైన మరియు సామరస్యపూర్వకమైన సమాజాన్ని ఆవిష్కరించడంలో మనకు మార్గదర్శనం కలిగించు గాక ” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.