పిఎంఇండియా
మంగళప్రదమైన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
“दीपावली के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। ప్రతి ఒక్కరికి సంతోషభరిత దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైనటువంటి రోజు మన జీవితాలను సంతోషం, చక్కటి ఆరోగ్యం మరియు సమృద్ధి అనే వెలుగులతో నింపుగాక’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో రాసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.
दीपावली के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। #HappyDiwali to everyone! pic.twitter.com/pFQe9rYrSg
— Narendra Modi (@narendramodi) October 19, 2017