పిఎంఇండియా
మంగళప్రదమైన దీపావళి ని పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“సంతోషదాయకమైన దీపావళి! ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవనం లో సంతోషాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధి ని తీసుకొనివచ్చునుగాక! అలాగే మంచి యొక్క శక్తి జయించుగాక; ఇంకా ప్రకాశం సదా తేజోమయం అగుగాక!” అని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.
दीपावली की सभी देशवासियों को हार्दिक बधाई। मेरी कामना है कि प्रकाश का यह पावन पर्व सबके जीवन में सुख, शांति एवं समृद्धि लेकर लाए।
— Narendra Modi (@narendramodi) November 7, 2018
Happy Diwali! May this festival bring happiness, good health and prosperity in everyone’s lives. May the power of good and brightness always prevail!