పిఎంఇండియా
మక్కా మసీదు క్రేన్ దుర్ఘటనలో మృతి చెందిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
My thoughts & prayers are with the families of those who lost their lives in the crane crash in Mecca. I wish the injured a quick recovery.
— Narendra Modi (@narendramodi) September 12, 2015