పిఎంఇండియా
మణిపూర్ రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో పయనించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
‘‘మణిపూర్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. భారతదేశ పురోగమనంలో మణిపూర్ బలమైన తోడ్పాటునిచ్చింది. ఈ రాష్ట్ర సంస్కృతి-సంప్రదాయాలపట్ల మేమంతో గర్విస్తున్నాం. ఈ రాష్ట్రం తన ప్రగతి పయనాన్ని నిరంతరం కొనసాగించాలని ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
On Manipur’s Statehood Day, my best wishes to the people of the state. Manipur has made a strong contribution to India’s progress. We take pride in the culture and traditions of the state. I pray for the continued development of Manipur.
— Narendra Modi (@narendramodi) January 21, 2024
***
DS/RT