పిఎంఇండియా
మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
***
The loss of lives due to a mishap in Rewa, Madhya Pradesh is saddening. My thoughts are with those who have lost their loved ones. Praying for the swift recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 2, 2026