పిఎంఇండియా
ఈరోజుకార్యక్రమానికిహాజరైనసోదరసోదరీమణులారా,
మహారాష్ట్రలోఈరోజుజరిగినకార్యక్రమాల్లోఇదినాల్గవది. ఇంతకుముందునేనుఠాణేలోఉన్నాను. అక్కడకూడావేలాదికోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుప్రారంభించడంలేదాశంకుస్థాపనలుచేయడంజరిగింది. వాటిలోపేదలకుగృహనిర్మాణప్రాజెక్టులనుంచిమెట్రోరైలువిస్తరణవరకుఎన్నోప్రాజెక్టులున్నాయి. కొద్దిక్షణాలక్రితమేపూణెమెట్రోలైనుమూడోదశనిర్మాణానికిశంకుస్థాపనచేసేభాగ్యంనాకుకలిగింది. ఎనిమిదివేలకోట్లరూపాయలపెట్టుబడితోనిర్మిస్తున్నఈమెట్రోలైనుహింజేవాడి-శివాజీనగర్లనుకలుపుతుంది. దేశంలోనిముమ్మరంగాకార్యకలాపాలుజరిగేఐటికేంద్రాల్లోఇదొకటి. స్థానికప్రజలతోపాటుమహారాష్ట్రలోనివివిధప్రాంతాలనుంచివచ్చినఐటినిపుణులజీవితాల్లోఈప్రాజెక్టుపెద్దమార్పుతెస్తుంది.
మిత్రులారా,
రెండుసంవత్సరాలక్రితంపూణెమెట్రోప్రాజెక్టునుప్రారంభించేఅవకాశంనాకువచ్చింది. రెండుదశల్లోపనులువేగంగాజరుగుతూఉండడంనాకుచాలాఆనందంగాఉంది. వచ్చేఏడాదిచివరినాటికిపూణెలో 12 కిలోమీటర్లనిడివిలోమెట్రోరైలుపరుగులుతీస్తుంది.
ఈరోజునమూడోదశపనులుశివాజీనగర్నుంచిప్రారంభంఅవుతున్నాయి. ఈదశకూడాపూర్తయితేపూణెలోనినాలుగుప్రధానకేంద్రాలు, పింప్రి-చించ్వాడ్ప్రాంతాలనుంచిహింజేవాడిఐటికేంద్రానికివచ్చేవారందరూతేలిగ్గా, సౌకర్యవంతంగాప్రయాణంచేయగలుగుతారు. ఈసందర్భంగాఇక్కడహాజరైనఐటినిపుణులకునేనుఅభినందనలుతెలియచేస్తున్నాను. విస్తృతమౌలికవసతులు, కనీసఅవసరాలనుదృష్టిలోఉంచుకునికేంద్రప్రభుత్వం, మహారాష్ట్రప్రభుత్వంరూపొందించినవిజన్లోభాగంగానేఈరోజుఇక్కడమరోనాలుగుప్రాజెక్టులుప్రారంభమయ్యాయి.
గతనాలుగు, నాలుగున్నరసంవత్సరాలుగాప్రభుత్వంమౌలికవసతులమీదనేప్రధానంగాదృష్టికేంద్రీకరించినవిషయంమీరుగుర్తించేఉంటారు. హైవేలు, రైల్వేలు, వాటర్వేలు, ఐ-వేలువంటినిర్మాణాలద్వారాకనెక్టివిటీపెంచేపనులువేగంగాసాగుతున్నాయి.
మిత్రులారా,
మీరుకార్గిల్నుంచికన్యాకుమారికి, కచ్నుంచికామరూప్కుప్రయాణంచేస్తేపనులుఎంతవిస్తృతపరిధిలోఎంతవేగంగాసాగుతున్నదిఅర్ధంఅవుతుంది. ప్రభుత్వాలకట్టుబాటుకుస్థానికప్రజలు, రైతాంగం, కార్మికులు, వృత్తినిపుణులసహకారంజోడైతేఏదైనాసాధ్యమే.
ఏఒక్కరూఅభివృద్ధిక్రమంలోఅంటరానివారుగాఉండిపోవాలనికోరుకోరు. ఒకవ్యక్తిఆర్థికంగాలేదాసామాజికంగాఎంతసంపన్నుడుఅన్నదానితోసంబంధంలేదు, ఏఒక్కరూట్రాఫిక్లోకాలంవృధాచేసుకోవాలనిభావించరు. ఏఒక్కరైతన్నతానుశ్రమించిపండించేపంటలు, ఉత్పత్తులు,పాలు, పెరుగువంటివికనెక్టివిటీకారణంగాపాడైపోవడాన్నిసహించలేడు. తమపిల్లలుపాఠశాలకిప్రయాణంచేసేకాలంతగ్గితేఆసమయాన్నిచదువులు, క్రీడలకుఉపయోగించుకోవాలనేకోరుకుంటారు. ట్రాఫిక్చిక్కులకారణంగాతమకార్యాలయాలపనిగంటలు 8-9 గంటలనుంచి 12-13 గంటలకుపెరిగిపోవాలనికోరుకోరు. కుటుంబంతోసమయంగడపాలనికోరుకుంటారు. మిగిలినకాలాన్నిసరైనరీతిలోఉపయోగించుకోవాలనేభావిస్తారు. ఈరోజునకొత్తతరంమౌలికవసతులు, రవాణావసతులుగ్రామీణస్థాయినుంచినగరాలవరకుచేపట్టడానికిప్రధానకారణంఅదే.
మిత్రులారా,
ఈఅభిప్రాయంతోనేదేవేంద్రఫడ్నవిస్ప్రభుత్వంతోపాటుగాకేంద్రప్రభుత్వంకూడామహారాష్ట్రలోనిపూణెలోమౌలికవసతులపటిష్ఠతపనులుచేపట్టింది.
హింజేవాడి-శివాజీనగర్మెట్రోలైనుకుమరోప్రత్యేకతకూడాఉంది. మెట్రోఅభివృద్ధికోసంకేంద్రప్రభుత్వంరూపొందించినమెట్రోపాలసీకిందచేపట్టినతొలిప్రాజెక్టుఇది. ప్రభుత్వప్రయివేటుభాగస్వామ్యవిధానంలోదీన్నిఅభివృద్ధిచేస్తున్నాం. ఏడాదిక్రితంప్రభుత్వంరూపొందించినమెట్రోపాలసీదేశంలోమెట్రోవిస్తరణపైమాకట్టుబాటుకునిదర్శనం. ఈపాలసీతర్వాతనియమనిబంధనలుపారదర్శకంకావడంతోమెట్రోనిర్మాణంపనులువేగవంతంఅయ్యాయి.
ఇప్పుడురవాణారంగానికిచెందినవివిధసంస్థలనియమనిబంధనల్లోసార్వజనీనతవచ్చింది. మెట్రోరైలువిధానంలోకూడాసంస్కరణలుచోటుచేసుకున్నాయి. మెట్రోలైన్లవెంబడిమెట్రోస్టేషన్లతోపాటుగాఫీడర్బస్సుసర్వీసులు, కొత్తనడకదారులు, కొత్తమార్గాలుకూడాఅభివృద్ధిచేస్తున్నారు. ఏకీకృతపట్టణరవాణాసంస్థపర్యవేక్షణలోమెట్రోపనులుసాగుతున్నాయి. ప్రజలుఎదుర్కొంటున్నసమస్యలుతెలుసుకోవడమేకాదు, వాటినిగణనీయంగాతగ్గించడానికికూడాచర్యలుచేపట్టడంజరుగుతోంది.
సోదరసోదరీమణులారా,
ఈరోజులమెట్రోనగరప్రజలజీవితాల్లోగణనీయమైనపరివర్తనతెచ్చింది. గతనాలుగుసంవత్సరాలకాలంలోనగరంలోని 12కిపైగానగరాలకుప్రభుత్వంమెట్రోప్రాజెక్టునువిస్తరించింది. సమీపభవిష్యత్తులోమరిన్నినగరాలనుకూడాఈప్రాజెక్టులఅమలుపరిధిలోకితీసుకువస్తాం.
గతనాలుగుసంవత్సరాలకాలంలో 300 కిలోమీటర్లనిడివిగలకొత్తమార్గాలనుప్రారంభించడంతోపాటుమరో 200 కిలోమీటర్లనిడివిగలకొత్తప్రతిపాదనలనుఆమోదించడంజరిగింది. దీనివల్లఈరోజునదేశంలో 500 కిలోమీటర్లకుపైబడిననిడివిగలమెట్రోలైన్లుఅందుబాటులోకివచ్చాయి. 650 కిలోమీటర్లకుపైగానిడివిగలమెట్రోలైన్లుపూర్తికానున్నాయి.
మహారాష్ట్రలోకూడారాష్ట్రప్రభుత్వంతోకలిసికేంద్రప్రభుత్వం 200 కిలోమీటర్లకుపైబడిననిడివిగలమెట్రోలైన్లనిర్మాణంచేపట్టింది.
సోదరసోదరీమణులారా,
వాస్తవానికిఅటల్జీప్రభుత్వమేదేశంలోమెట్రోరైలువ్యవస్థపనులవిస్తరణకుప్రధానప్రేరేపణకలిగించింది. నగరాలు, గ్రామాల్లోమౌలికవసతులకల్పనకుఅటల్జీప్రభుత్వంఅత్యధికప్రాధాన్యంఇచ్చింది. ఆతర్వాతపదేళ్లకుఅధికారంలోకివచ్చినమాప్రభుత్వంఆపనులపరిధిని, వేగాన్నివిస్తరించింది.
అటల్జీప్రభుత్వానికిమరికొంతసమయంలభించిఉంటేముంబైలోనేకాదు, సమీపప్రాంతాలు, మహారాష్ట్రలోనిఇతరనగరాల్లోమెట్రోకలఅప్పుడేసాకారంఅయిఉండేది.
అటల్జీప్రభుత్వహయాంలోనేఢిల్లీమెట్రోపనులుప్రారంభంఅయ్యాయి. ఈరోజునఢిల్లీనగరంఅంతటామెట్రోలైనువిస్తరించింది.
మిత్రులారా,
గతప్రభుత్వహయాంలోరవాణా, మౌలికవసతులకుఇవ్వాల్సినంతప్రాధాన్యతఇవ్వలేదు.
మిత్రులారా,
అదేవారిఆలోచనలపరిధి. మేందేశంలోనిఅన్నిమూలలుఅనుసంధానంకావాలని, సమానఅభివృద్ధికినోచుకోవాలనికోరుతున్నాం. “మేంఏక్భారత్శ్రేష్ఠ్భారత్” కృషిలోఉన్నాం.
నేనుమీకు 2004 నుంచి 2018 మధ్యకాలాన్నిగుర్తుచేయాలనుకుంటున్నాను. తరంలోమార్పువచ్చింది. ఆలోచనలు, ఆశలు, ఆశయాలుమారాయి.
సోదరసోదరీమణులారా,
ప్రజలజీవితాలనుసరళంచేయడం, వ్యాపారనిర్వహణనుసరళంచేయడంకేంద్రప్రభుత్వప్రాధాన్యం. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్సిటీలఅభివృద్ధికికారణంఇదే.
మహారాష్ట్రలోనేపూణెతోసహా 8 నగరాలుస్మార్ట్సిటీలుగాఅభివృద్ధిచేస్తున్నాం. ఈకార్యక్రమంకిందదేశంలోనివిభిన్ననగరాల్లోఐదువేలకుపైగాప్రాజెక్టులుఎంపికచేశాం.
రెండులక్షలకోట్లరూపాయలకుపైగాఈప్రాజెక్టులపైభవిష్యత్తులోఖర్చుచేయబోతున్నాం. 10 వేలకోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుఇప్పటికేపూర్తయ్యాయి. 53 వేలకోట్లరూపాయలవిలువగల 1700 ప్రాజెక్టులుత్వరితగతినపూర్తికాబోతున్నాయి.
మిత్రులారా,
స్మార్ట్సిటీప్రాజెక్టుకిందపూణెసహామహారాష్ట్రలోని 8 నగరాల్లో 1500 కోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుపూర్తయ్యాయి. మరో 3500 కోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుపూర్తికానున్నాయి.
పూణెఇంటిగ్రేటెడ్కమాండ్అండ్కంట్రోల్సిస్టమ్ఇప్పటికేప్రారంభంఅయింది. నగరంలోనిఅన్నివ్యవస్థలనుఅక్కడనుంచేపర్యవేక్షించగలుగుతున్నారు.
మరో 41 నగరాల్లోఅమృత్కార్యక్రమంకిందపనులువేగంగాసాగుతున్నాయి. రోడ్లు, విద్యుత్తు, నీటిసరఫరా, మురుగునీటిపారుదలవ్యవస్థఏర్పాటువంటికనీసావసరాలతోముడిపడిఉన్నఆరువేలకోట్లరూపాయలవిలువగలప్రాజెక్టులుత్వరలోపూర్తికానున్నాయి.
నగరాలనుమరింతప్రకాశవంతంగాచేసిమరింతఅందంగాకనిపించేలాచేయడానికిఎల్ఇడివీధిదీపాలఏర్పాటుజరుగుతోంది. కనీసవిద్యుత్వినియోగంతోమరింతప్రకాశవంతమైనవెలుగులుఅందుబాటులోకిరానున్నాయి.
మహారాష్ట్రలోనివిభిన్ననగరాల్లోలక్షకుపైగావీధిదీపాలుఇప్పటికేఏర్పాటయ్యాయి.వాటివల్లవేలాదికోట్లరూపాయలవిలువగలవిద్యుత్బిల్లుఆదాఅయింది.
మిత్రులారా,
ఇంతకుముందెన్నడూకనివినిఎరుగనివిస్తృతిలోడిజిటల్ఇండియాఅమలువల్లసగటుమనిషిఎంతోపొదుపుజరుగుతోంది. ప్రభుత్వసేవలుతేలిగ్గాఅందుబాటులోకివచ్చాయి.
ఈరోజునబర్త్సర్టిఫికెట్నుంచిలైఫ్సర్టిఫికెట్వరకువేలాదిసేవలుఆన్లైన్లోనేఅందుబాటులోకివచ్చాయి.
విద్యుత్, నీటిబిల్లులు, ఆస్పత్రిఅపాయింట్మెంట్లు, బ్యాంకింగ్లావాదేవీలు, పింఛను, ప్రావిడెండ్ఫండ్, అడ్మిషన్లు, రిజర్వేషన్లుఅన్నిసదుపాయాలుఆన్లైన్లోఅందుబాటులోకివచ్చాయి. పెద్దపెద్దక్యూలుచిన్నవైపోయిఅవినీతికనీసస్థాయికితగ్గిపోయింది. కొత్తగాప్రవేశపెట్టినడిజిలాకర్మీసర్టిఫికెట్లన్నింటినీసురక్షితంగాభద్రపరుస్తుంది. దేశవ్యాప్తంగాఇప్పటికేకోటిన్నరకుపైగాఖాతాలుతెరిచారు.
డ్రైవింగ్లైసెన్సుతోసహాఎలాంటిపత్రాలుఈరోజుచేత్తోతీసుకువెళ్లాల్సినఅవసరంలేదు. వాటిసాఫ్ట్కాపీతీసుకెళ్లవచ్చులేదాడిజిలాకర్ద్వారామొబైల్ఫోన్లోనేఅందుబాటులోఉంచుకోవచ్చు.
సోదరసోదరీమణులారా,
మనవృత్తినిపుణులు, వారిరోజువారీపనులు, దేశం, పరిశ్రమలపెరుగుతున్నఅవసరాలుఅన్నింటికీఅనుగుణంగానియమనిబంధనలుతీర్చిదిద్దాలనిప్రభుత్వంకృషిచేస్తోంది. నిబంధనలుసరళంకావడమేకాదు, పారదర్శకంఅయ్యాయి.
డిజిటల్ఇండియా, మేక్ఇన్ఇండియామాప్రయత్నాలకుమరింతఉత్తేజంకల్పించాయి. చౌకగామొబైల్ఫోన్లు, తక్కువధరల్లోనేవేగవంతమైనఇంటర్నెట్అందుబాటులోకిరావడంతోఈరోజునదేశంలోనిసాధారణపౌరులకుకూడాటెక్నాలజీచేరువయింది.
మొబైల్ఫోన్లతయారీలోరెండోఅతిపెద్దదేశంగాభారత్మారినందువల్లమొబైల్ఫోన్లధరలుఎంతోదిగివచ్చాయి.
నాలుగుసంవత్సరాలక్రితందేశంలోరెండేరెండుమొబైల్ఫోన్లతయారీయూనిట్లుండగాఈరోజున 125 తయారీయూనిట్లుపనిచేస్తున్నాయి. ఈఫ్యాక్టరీల్లో 4.5 లక్షలనుంచి 5 లక్షలమందివరకుయువకులకుఉపాధిలభించింది. ఇదిమరింతగావిస్తరించనుంది. మొబైల్ఫోన్లుసహాఎలక్ర్టానిక్వస్తువులతయారీకిప్రధానకేంద్రంగాదేశంమారుతోంది.
మిత్రులారా,
హార్డ్వేర్తోపాటుచవుకధరలకేవేగవంతమైనడేటాప్రతీఒక్కగ్రామానికి, వీధికిఅందుబాటులోకివస్తోంది. దేశవ్యాప్తంగా 1.25 లక్షలగ్రామపంచాయతీలకుఆప్టిక్ఫైబర్నెట్వర్క్నిర్మాణంజరుగుతోంది.
గ్రామాల్లో 3 లక్షలకుపైగాకామన్సర్వీస్సెంటర్లుపనిచేస్తున్నాయి. 10 లక్షలమందియువకులకుఉపాధికల్పించినఈకేంద్రాలుఆన్లైన్సేవలందిస్తున్నాయి.
1.5 లక్షలకుపైగాపోస్టాఫీసులుఆన్లైన్బ్యాంకింగ్వసతులు, హోమ్డెలివరీసర్వీసుకేంద్రాలుగామారిపోయాయి.
సుమారు 700 రైల్వేస్టేషన్లలోఉచితవైఫైసేవలుఅందుబాటులోఉన్నాయి.
మిత్రులారా,
2014 నుంచిడిజిటల్లావాదేవీలుఆరురెట్లుపెరిగాయి. 50 కోట్లకుపైగారుపేడెబిట్కార్డులుజారీఅయ్యాయి. కేవలంరెండేళ్లవ్యవధిలోనేయుపిఐ, భీమ్, ఇతరడిజిటల్వేదికలద్వారాఅనూహ్యంగాడిజిటల్లావాదేవీలుపెరిగిపోయాయి.
సోదరసోదరీమణులారా,
పూణెవిద్య, ఐటి, ఇంజనీరింగ్, వ్యాపారరంగాలన్నింటికీకూడాకేంద్రం. మేథస్సు, టెక్నాలజీలకేంద్రంఇది. నవభారతావనిముఖచిత్రంగామారబోతోంది.
నాలుగోపారిశ్రామికవిప్లవానికిఅవసరంఅయినమౌలికవసతులుమనవద్దఅందుబాటులోఉన్నాయి. ఇక్కడసమావేశమైనవేలాదిమందియువకులతోసహామనకినవ్యఆలోచనలసైన్యంఅందుబాటులోఉంది.
స్టార్టప్ఇండియా, అటల్ఇన్నోవేషన్మిషన్కార్యక్రమాలద్వారాఅత్యాధునికటెక్నాలజీలకుప్రధానకేంద్రంగాభారత్మారనుంది. స్టార్టప్లకురెండోపెద్దకేంద్రంగాభారత్పరివర్తనచెందుతోంది. దేశంలోని 500 జిల్లాల్లోస్టార్టప్ఇండియాకింద 14 వేలకుపైబడినస్టార్టప్లనుగుర్తించడంజరిగింది.
దేశంలోఆలోచనలలోటుఎన్నడూలేదు. కానిసరైనమార్గదర్శకత్వంలేకపోవడమేపెద్దలోటు. ఆలోచనలేఒకపరిశ్రమగామార్చేపనిలోప్రభుత్వంనిమగ్నమైఉంది.
యుక్తవయసులోనేటెక్నాలజీపట్లఆసక్తినిపెంచుతున్నాం. ఇందుకోసంఅటల్టింకరింగ్లాబ్లతోపాటుదేశవ్యాప్తంగాస్టార్టప్లకోసంఅటల్ఇంకుబేషన్సెంటర్లుకూడాప్రారంభించడంజరిగింది.
నవభారతంలోనికొత్తకేంద్రాలనుంచేదేశభవిష్యత్తుఅభివృద్ధిచెందుతోంది. ప్రపంచంలోనిప్రతిభావంతులపూల్ఇక్కడనుంచేఅభివృద్ధిచెందుతోంది. మహారాష్ట్రప్రత్యేకించిపూణె, ఇతరప్రాంతాల్లోనియువకులందరూనవభారతనిర్మాణంలోకీలకపాత్రపోషించనున్నారు.
ఈవిశ్వాసంతోనేమీఅందరికీమెట్రోలైనుపనులుప్రారంభంఅయినందుకుఅభినందనలుతెలియచేస్తున్నాను. ఇంతభారీసంఖ్యలోఇక్కడకువచ్చిమీఆశీస్సులుఅందించినందుకునాహృదయపూర్వకకృతజ్ఞతలుతెలియచేస్తున్నాను.
ధన్యవాదాలు.
महाराष्ट्र का आज ये मेरा चौथा कार्यक्रम है। इससे पहले मैं ठाणे में था। वहां भी हज़ारों करोड़ के विकास कार्यों का शिलान्यास और लोकार्पण किया गया है। इसमें गरीबों के घर के प्रोजेक्ट्स भी थे और मेट्रो के विस्तार से जुड़े प्रोजेक्ट्स भी: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
थोड़ी देर पहले यहां 8 हजार करोड़ रुपये से ज्यादा की लागत से बन रही पुणे मेट्रो लाइन के तीसरे फेज का अभी मैंने शिलान्यास किया है। हिंजवड़ी से शिवाजीनगर को जोड़ने वाले इस मेट्रो प्रोजेक्ट्स से देश के सबसे व्यस्त IT सेंटर्स में से एक, इस क्षेत्र को बहुत बड़ी सुविधा मिलने वाली है: PM
— PMO India (@PMOIndia) December 18, 2018
महाराष्ट्र और देश के कोने-कोने से यहां काम करने पहुंचे आईटी प्रोफेशनल्स को, यहां के स्थानीय लोगों का जीवन इससे सुगम होने वाला है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
दो साल पहले मुझे ही पुणे मेट्रो प्रोजेक्ट का शुभारंभ करने का सौभाग्य मिला था। मुझे बहुत खुशी है कि जिन दो कॉरिडोर्स पर काम शुरु किया गया वहां तेज गति से काम चल रह है। मुझे उम्मीद है कि अगले साल के अंत तक पुणे में 12 किलोमीटर के रुट पर मेट्रो दौड़ने लगेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
अब शिवाजी नगर से तीसरे फेज का भी आज शुभारंभ हो गया है। ऐसे में, जब ये फेज पूरा होगा, तो लोगों को पुणे और पिंपरी चिंचवाड के चार अलग-अलग कोनों से हिंजवड़ी आई टी पार्क पहुंचने में बहुत सहूलियत हो जाएगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
यहां उपस्थित IT सेक्टर से जुड़े प्रोफेशनल्स को मैं इसकी विशेष बधाई देता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
आज यहां पर जिन भी प्रोजेक्ट्स पर काम शुरु हुआ है, ये केंद्र और महाराष्ट्र की सरकार के उस व्यापक विजन का हिस्सा है, जिसके केंद्र में इंफ्रास्ट्रक्चर है, बुनियादी सुविधाएं हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
आप बीते चार साढ़े चार वर्षों से आप निरंतर देख रहे हैं कि कैसे इंफ्रास्ट्र्क्चर पर इस सरकार का फोकस रहा है। देशभर में कनेक्टिविटी यानि हाईवे, रेलवे, एयरवे, वॉटरवे और आईवे को विस्तार और रफ्तार देने का काम तेज़ गति से चल रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
करगिल से लेकर कन्याकुमारी तक, कच्छ से लेकर कामरूप तक, आप यात्रा करेंगे तो पता चलेगा कि किस गति से और कितने बड़े स्तर पर काम चल रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
ये सब अगर हो पा रहा है तो, इसके पीछे सरकार की प्रतिबद्धता तो है ही, स्थानीय लोगों, किसानों, कामगारों, प्रोफेशनल्स की इच्छा, आकांक्षा और सहयोग भी है। विकास के हाईवे से आज कोई भी अछूता नहीं रहना चाहता: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
आर्थिक और सामाजिक रूप से भले कोई कितना भी समर्थ और असमर्थ हो, लेकिन सिर्फ आवागमन में ही वो अपना समय व्यर्थ नहीं करना चाहता। वो नहीं चाहता कि कनेक्टिविटी के अभाव में ही उसकी फसलें-उपज, उसका दूध-दही, उसका उत्पाद बर्बाद हो जाए: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
वो चाहता है कि स्कूल आने-जाने में उसके बच्चों का कम से कम समय लगे, ताकि वो पढ़ाई और खेलकूद को ज्यादा समय दे पाएं। वो घंटों ट्रैफिक जाम में फंसकर 8-9 घंटे के ऑफिस टाइम को 12-13 घंटे नहीं होने देना चाहता: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
वो अपने परिवार के साथ समय बिताना चाहता है, अपने समय का सही उपयोग करना चाहता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
यही कारण है कि आज गांव से लेकर शहरों तक Next Generation Infrastructure और Transport Sector के Integration पर ध्यान दिया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
इसी सोच के साथ केंद्र सरकार, यहां देवेंद्र फणनवीस जी की सरकार के साथ मिलकर महाराष्ट्र के, पुणे के इंफ्रास्ट्रक्चर को मज़बूत करने में जुटी है। हिंजवाड़ी-शिवाजीनगर मेट्रो लाइन तो एक और मायने में भी खास है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
सरकार ने देश में मेट्रो के विकास के लिए पहली बार जो मेट्रो पॉलिसी बनाई है, उसके तहत बनने वाला ये पहला प्रोजेक्ट है। ये प्रोजेक्ट PPP यानि पब्लिक-प्राइवेट पार्टनरशिप में बनाया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
ये मेट्रो रेल पॉलिसी Reform Oriented बनाई गई है। ये सुनिश्चित किया जा रहा है कि सिर्फ मेट्रो ट्रेन के साथ-साथ मेट्रो स्टेशन तक फीडर बसों, नए Walkways, नए Pathways को भी साथ ही साथ विकसित किया जाए: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
अब मेट्रो में Unified Urban Transport Authority के जरिए Single Command System के तहत काम हो रहा है। इससे लोगों की असली जरुरत तो पता लग ही रही है, परेशानियों को भी कम किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
मेट्रो आज देश के शहरों की लाइफलाइन बनती जा रही हैं। बीते चार वर्षों में सरकार ने देश के दर्जनभर शहरों तक इसको विस्तार दिया है और आने वाले समय में अनेक और शहर इससे जुड़ने वाले हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
पिछले चार साल में 300 किलोमीटर की नई लाइनों को कमीशन कर दिया है और 200 किलोमीटर के नए प्रस्तावों को भी पास किया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
इसी का परिणाम है कि इस समय देश में 500 किलोमीटर से ज्यादा की मेट्रो लाइन चल रही है और करीब साढ़े 6 सौ किलोमीटर से ज्यादा की लाइऩें पूरी होने को हैं। महाराष्ट्र में भी केंद्र और राज्य सरकार मिलकर 200 किलोमीटर से अधिक की मेट्रो लाइनों का निर्माण कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
आज देश में मेट्रो का जो भी विस्तार हो रहा है, उसको सही मायने में गति अटल जी की सरकार ने दी थी। शहर और गांव में इंफ्रास्ट्रक्चर पर अटल जी ने जो बल दिया उसको 10 वर्ष बाद हमारी सरकार ने स्पीड भी दी और स्केल भी बढ़ाई: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
मुझे ये कहते हुए ज़रा भी संकोच नहीं है कि अगर अटल जी की सरकार को थोड़ा समय और मिलता तो, शायद आज मुंबई और इसके आसपास के इलाकों को, महाराष्ट्र के अनेक शहरों को मेट्रो से जोड़ा जा चुका होता: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
दिल्ली में अटल जी की सरकार के दौरान मेट्रो पर काम शुरु हुआ था, आज करीब-करीब पूरी दिल्ली मेट्रो से जुड़ चुकी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
सामान्य जन को बचत हो, इसके साथ-साथ उसकी सरकारी सेवाओं तक आसानी से पहुंच हो इसके लिए डिजिटल इंडिया अभियान व्यापक स्वरूप ले चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
जन्म प्रमाण पत्र से लेकर जीवन प्रमाण पत्र तक की सुविधाएं ऑनलाइन हैं। बिजली-पानी के बिल से लेकर, अस्पतालों में अप्वाइंटमेंट, बैंकों का लेनदेन, पेंशन, प्रॉविडेंट फंड, एडमिशन, रिज़र्वेशन, करीब-करीब हर सुविधा को ऑनलाइन किया गया है, ताकि कतारें ना लगें और करप्शन की गुंजाइश कम हो: PM
— PMO India (@PMOIndia) December 18, 2018
पुणे एजुकेशन, आईटी, इंजीनियरिंग और बिजनेस का भी सेंटर है। ये नॉलेज का सेंटर है, तकनीक का सेंटर है। यही न्यू इंडिया की पहचान होने वाली है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
चौथी औद्योगिक क्रांति के लिए आवश्यक इंफास्ट्र्क्चर हमारे पास तैयार है और यहां मौजूद हज़ारों युवा साथियों की तरह एक से एक इनोवेटिव माइंड्स की फौज भी हमारे पास तैयार है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
स्टार्ट अप इंडिया और अटल इनोवेशन मिशन के माध्यम से भारत भविष्य की तकनीक का एक बड़ा सेंटर बनता जा रहा है। स्टार्ट अप के मामले में भारत दुनिया का दूसरा बड़ा इकोसिस्टम बन चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2018
कम उम्र में ही टेक्नॉलॉजी के लिए टेंपरामेंट विकसित किया जा रहा है।
— PMO India (@PMOIndia) December 18, 2018
स्कूलों में अटल टिंकरिंग लैब खोली जा रही हैं तो स्टार्ट अप्स के लिए अटल इंक्यूबेशन सेंटर देशभर में खोले जा रहे हैं: PM @narendramodi
Work on the Pune Metro is moving at a quick pace and this augurs well for the people of Pune and surrounding areas. pic.twitter.com/G0s19yZ1mH
— Narendra Modi (@narendramodi) December 18, 2018
From Kargil to Kanyakumari, from Kutch to Kamrup, there is a lot of work happening towards building next generation infrastructure.
— Narendra Modi (@narendramodi) December 18, 2018
I salute all those working towards completing these projects. pic.twitter.com/D8uM3gZC7r
‘Ease of Living’ for people is our aim.
— Narendra Modi (@narendramodi) December 18, 2018
Resources are being devoted towards creating urban centres where the development is holistic. pic.twitter.com/wkiPT6QBEj
Leveraging the power of technology to bring a positive difference in the lives of 130 crore Indians. pic.twitter.com/Eyu1qHoxip
— Narendra Modi (@narendramodi) December 18, 2018