Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాశివరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రధాన మంత్రి


మహాశివరాత్రి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

“महाशिवरात्रि के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं। మంగళప్రదమైన మహాశివరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు ఇవే నా శుభాకాంక్ష‌లు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***