పిఎంఇండియా
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్న తేజస్విని సావంత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘రెండు రోజులలో రెండు పతకాలు! మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో స్వర్ణం సాధించినందుకు తేజస్విని సావంత్.. ఇవే నా అభినందనలు. ఫైనల్స్ లో ఆమె సిడబ్ల్యు జి రికార్డు ను నెలకొల్పిన కారణంగా మనం మరింతగా సంతోషిస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
I congratulate Tejaswini Sawant for winning the Silver in the women's 50m Rifle Prone event at #GC2018. This is the result of her perseverance and dedication towards shooting: PM @narendramodi pic.twitter.com/yhsQT9djGT
— PMO India (@PMOIndia) April 12, 2018