Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తికి ప్రణామం చేసిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నారీ శక్తికి నమస్కరించారు.

‘‘మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తికి ఇదే నా ప్రణామం. మహిళల విజయాలు మనకు గర్వ కారణం. భారతదేశం మహిళల అభివృద్ధి నుండి మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధన దిశగా పయనిస్తోంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.