Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళా సాధకులకు ట్విటర్ ఖాతా ను అప్పగించిన ప్రధాన మంత్రి


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా మహిళా సాధకులు తమ జీవిత అనుభవాల ను సామాజిక మాధ్యమం లోని తన (ప్రధాన మంత్రి) ఖాతాల ద్వారా పంచుకొంటారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతావని నలుమూల ల నుంచి మహిళలు తమ జీవిత అనుభవాలను/జీవిత కథల ను ప్రధాన మంత్రి ట్విటర్ ఖాతా ద్వారా అందరితో పంచుకొంటున్నారు. అన్ని రంగాల కు చెందిన మహిళలు పంచుకున్న అనుభవాలు/జీవిత కథలు విలక్షణం గా కదిలించే విధం గా ఉన్నాయి.