పిఎంఇండియా
మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా“.
***
On the occasion of his birth anniversary, paying homage to former Prime Minister of India, Shri Rajiv Gandhi.
— Narendra Modi (@narendramodi) August 20, 2026