మాజీ ప్రధానమంత్రి పండిట్ శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘మాజీ ప్రధానమంత్రి పండిట్ శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను’’
***
Paying tribute to former PM Pandit Jawaharlal Nehru on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 14, 2026