Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :

‘‘మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీకి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారు.

 

****