Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్ర‌ధాని శ్రీ ఛౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి ఘ‌టించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ


మాజీ ప్ర‌ధాని శ్రీ ఛౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఘ‌న నివాళి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ చ‌ర‌ణ్ సింగ్ సేవ‌ల‌ను ప్ర‌ధాని గుర్తు చేశారు. ఆయ‌న దేశానికి అంకిత‌భావంతో సేవ‌లందించార‌ని ప్ర‌ధాని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చిత్త‌శుద్ధితో అవిశ్రాంతంగా ప‌ని చేశార‌ని, రైతుల హ‌క్కుల‌కోసం పోరాటం చేశార‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గుర్తు చేశారు.

*****