Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక పాత్రను వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


 మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగని స్పష్టం చేసే ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఎక్స్’ వేదికగా చేసిన పోస్టుకి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణంలో యువ ఆధ్యాత్మిక సదస్సు కీలక ముందడుగు ఎలా అవుతుందో కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ చక్కగా వివరించారుఒకసారి చదవండి!”

***