Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిజోరాం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


మిజోరాం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

కరుణసౌహార్ద్రత విలువలు తమలో నింపుకొన్న మిజోరాం ప్రజల సామాజిక స్ఫూర్తినిఉదార స్వభావాన్ని ప్రధానమంత్రి కొనియాడారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా అన్నారు:

‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం ప్రజలకు శుభాకాంక్షలు.

అద్భుతమైన ప్రకృతి సౌందర్యంసంస్కృతీ సంప్రదాయాలకు మిజోరాం ప్రసిద్ధి చెందిందిసామాజిక స్ఫూర్తిఉదార స్వభావం కలిగిన ప్రజల్లో కరుణసౌహార్ద్రత విలువలు ప్రతిబింబిస్తాయిసంస్కృతిసంగీతంఇతర దైనందిన కార్యక్రమాల ద్వారా వ్యక్తమయ్యే ఘనమైన మిజో సంస్కృతి స్ఫూర్తిదాయకమైంది

వృద్ధి పథంలో మిజోరాం మరింత ముందుకు వెళ్లాలనిభవిష్యత్తులో అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’.