Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబైలో భ‌వ‌నం కూలిపోయిన ఘ‌ట‌న‌లో బాధితుల‌కు అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపును ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముంబై లోని ఘాట్ కోప‌ర్ లో భ‌వ‌నం కూలిపోయిన ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్క‌రికి రూ. 2 ల‌క్ష‌ల చొప్పున అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపును ప్ర‌క‌టించారు. ఈ సొమ్మును మృతుల ర‌క్త సంబంధీకుల‌కు చెల్లిస్తారు.

భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారికి ఒక్కొక్క‌రికి రూ. 50,000 చెల్లింపున‌కు కూడా ప్ర‌ధాన మంత్రి ఆమోదం తెలిపారు.

****