Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మేఘాల‌య రాష్ట్ర అవతరణ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మేఘాల‌య రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భం గా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“మేఘాల‌య రాష్ట్రావతరణ దినం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల కు శుభాకాంక్ష‌లు.

మేఘాల‌య ప్ర‌జ‌లు మ‌న దేశాని కి ఒక స్మ‌ర‌ణీయ‌మైన తోడ్పాటు ను అందించారు. ఈ రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థం లో మునుముందుకు సాగాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.