Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి


మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

“మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఇదే నా శ్రద్ధాంజలి. స్వాతంత్ర్య పోరాటంలోను , దేశ నిర్మాణం దిశగా జరిగిన ప్రయత్నాలలోను మౌలానా అబుల్ కలాం ఆజాద్ పోషించిన పాత్రను మనం స్మరించుకొందాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.