పిఎంఇండియా
నవంబర్ 29, 2015న తన తదుపరి మన్ కి బాత్ రేడియో కార్యక్రమం ప్రసారమవుతుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందులో తమ ఆలోచనల్ని పంచుకోవాలనుకునేవారు వెంటనే వాటిని మైగవ్.ఇన్ (MyGov.in) కు పంపించాలని ప్రధాని కోరారు.
‘ఈ నెల మన్ కి బాత్ కోసం మీ ఆలోచనల్ని పంచుకోండి. ఇది నవంబర్ నెల 29వ తేదీన ప్రసారమవుతుంది. మీ ఆలోచనల్ని పంపాల్సిన వెబ్సైట్ అడ్రసు లింకు: https://mygov.in/group-issue/inputs-prime-ministers-mann-ki-baat-29th-november-2015/. అంతే కాదు మీరు 1800 3000 7800 అనే ఫోన్ నెంబరుకు ఫోను చేసి మీ సందేశాన్ని రికార్డు చేయవచ్చు’..అంటూ ప్రధాని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Share your thoughts for this month's #MannKiBaat, on 29th November. https://t.co/mysU7ae56O
— Narendra Modi (@narendramodi) November 22, 2015
You can also dial 1800 3000 7800 & record your message for the upcoming #MannKiBaat.
— Narendra Modi (@narendramodi) November 22, 2015