Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హాత్మ ఫులే జ‌యంతి నాడు ఆయ‌న‌కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


మ‌హాత్మ ఫులే జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

“మ‌హాత్మ ఫులే కు ఆయ‌న జ‌యంతి నాడు నివాళులు. సామాజిక సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లుకుతూ, ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన అవిశ్రాంత స్ఫూర్తి అట్ట‌డుగు వ‌ర్గాల వారి అభ్యున్న‌తికి ఎంత‌గానో తోడ్ప‌డింది.

మ‌హిళ‌ల స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర‌చే దిశగాను, విద్య పట్ల యువత మొగ్గు చూపే దిశగాను తన వచనబద్ధతను ప్రకటించే విషయంలో ఆయన స్థిరంగా నిలబడ్డారు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.