Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హారాజా బీర్ బిక్ర‌మ్ కిశోర్ దేబ్ బ‌ర్మ మాణిక్య బ‌హాదుర్ జ‌యంతి సందర్భంగా త్రిపుర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మ‌హారాజా బీర్ బిక్ర‌మ్ కిశోర్ దేబ్ బ‌ర్మ మాణిక్య బ‌హాదుర్ జ‌యంతి నాడు త్రిపుర ప్ర‌జ‌లంద‌రికీ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మహారాజా బీర్ బిక్ర‌మ్ కిశోర్ దేబ్ బ‌ర్మ మాణిక్య బ‌హాదుర్ జ‌యంతిని త్రిపుర ప్ర‌జ‌లు స‌మ‌ధికోత్సాహంతో జ‌రుపుకొంటార‌ని తెలిసి నాకు ఎంతో సంతోషంగా ఉంది.

త్రిపుర ను అభివృద్ధి చేయడం కోసం మహారాజా బీర్ బిక్ర‌మ్ కిశోర్ దేబ్ బ‌ర్మ మాణిక్య బ‌హాదుర్ చేసిన ఘనమైన కృషి ఎన్న‌టికీ మ‌ర‌పురానిది’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.