Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హారాష్ట్ర లో జరిగిన ఒక‌ బ‌స్సు ప్ర‌మాదం ఘ‌ట‌న లో ప్రాణాలు కోల్పోయిన వారి కి సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మ‌హారాష్ట్ర లోని పాల్‌ఘ‌ర్‌ జిల్లా లో ఒక‌ బ‌స్సు ప్ర‌మాద ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘మ‌హారాష్ట్ర లోని పాల్‌ఘ‌ర్‌ లో బ‌స్సు ప్ర‌మాద ఘటన దుర‌దృష్టక‌రం. ఆప్తుల‌ ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను; ఈ ఘ‌ట‌న లో గాయ‌ప‌డ్డ‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం బాధితుల‌ంద‌రి కి చేత‌నైన అన్ని విధాలుగాను స‌హాయాన్ని అందిస్తుంది” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.