Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హిళ‌ల 53 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకొన్న సంజీతా చానూ కు అభినంద‌న‌లు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి


కామ‌న్ వెల్త్ గేమ్స్ లో బంగారు ప‌త‌కాన్ని గెలుచుకొన్న‌ వెయిట్ లిఫ్ట‌ర్‌ కె. సంజీతా చానూ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘భార‌త‌దేశానికి రెండ‌వ స్వ‌ర్ణం ద‌క్కింది. మ‌హిళ‌ల 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకొన్న కె. సంజీతా చానూ కు అభినంద‌న‌లు. ఈ ఆదర్శప్రాయ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల దేశ ప్ర‌జ‌లు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.