Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎఇ అధ్యక్ష పదవి కి శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తిరిగి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాన్య శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు యుఎఇ అధ్యక్ష పదవి కి తిరిగి ఎన్నికైన సందర్భం లో అభినందనలు తెలిపారు.

‘‘యుఎఇ అధ్యక్ష పదవి కి తిరిగి ఎన్నికైనందుకు మాన్య శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు మా అభినందనలు. ఆయన క్రియాశీల నాయకత్వం మరియు దార్శనికతభరిత నాయకత్వం లో మన మైత్రి మరియు మన సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత గా వర్ధిల్లడం తో పాటు ప్రగాఢం అవుతాయన్న నమ్మకం నాలో ఉంది’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.