Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎస్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించనుండటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


యుఎస్ అధ్యక్షుడు 2020వ సంవత్సరం ఫిబ్రవరి 24వ మరియు 25వ తేదీల లో భారతదేశాన్ని సందర్శించనున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసన్నత ను వ్యక్తం చేశారు. ఈ సందర్శన చాలా ప్రత్యేకమైంది గా ఉంటుందని మరియు ఇరు దేశాల యొక్క మైత్రీపూర్వక సంబంధాల ను పటిష్ట పరచడం లో ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన మనోభావాల ను ట్విటర్ లో ఈ దిగువ న పేర్కొన్న విధం గా పొందుపరచారు: