Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యునెస్కో సృజ‌నాత్మ‌క న‌గ‌రాల నెట్ వ‌ర్క్ లో చెన్నై చేరినందుకు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వ‌ర్క్ లో చెన్నై చేరిన సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చెన్నై వాసుల‌ను అభినందించారు.

‘‘చెన్నై న‌గ‌రం త‌న సుసంప‌న్న‌మైనటు వంటి సంగీత సంప్ర‌దాయానికి గాను యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వ‌ర్క్ లో చేరిన సంద‌ర్భంగా చెన్నై వాసుల‌కు అభినంద‌న‌లు. ఇది భార‌త‌దేశం గ‌ర్వించే క్ష‌ణం’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.