Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రక్షా బంధన్ సందర్బంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రక్షా బంధన్ సందర్బంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

“చాలా ప్రత్యేకమైన ఈ రక్షా బంధన్ రోజున ప్రతి ఒక్కరికీ శుభకామనలు. रक्षाबंधन की ढेरों शुभकामनाएं। ” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***