పిఎంఇండియా
రక్షా బంధన్ సందర్భంగా మహిళలు, చిన్నారులు ప్రధానికి రాఖీ కట్టి అభినందించారు.
న్యూ ఢిల్లీ, శనివారం (ఆగస్టు 29, 2015): రక్షా బంధన్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాజంలోని వివిధ రంగాలకు చెందిన మహిళలు, చిన్నారులను తన నివాసంలో కలుసుకున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి రాఖీ కట్టారు. ఈ సంర్భంగా ప్రధాని చిన్నారులకు ఆశీర్వదించి, తన నివాసానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Rakshabandhan celebrations at 7RCR. https://t.co/AQz53rNgRD
— Narendra Modi (@narendramodi) August 29, 2015
Some more photos from the Rakshabandhancelebrations. pic.twitter.com/hSh6QfNpJX
— NarendraModi(@narendramodi) August 29, 2015