Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ పర్యటన కాలం లో భారతదేశానికి మరియు రష్యా కు మధ్య ఆదాన ప్రదానం జరిగినటువంటి ఒప్పందాలు/ ఎంఒయుల పట్టిక


1.

2019-2023 మధ్య కాలానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు మరియు ఎంఇఎ కు మధ్య సంప్రదింపులకు ఉద్దేశించి ఒడంబడికల ప్రాథమిక పత్రం

రష్యన్ ఫెడరేశన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శేష్ఠులు శ్రీ సెర్గీ లావ్ రోవ్

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి 
శ్రీమతి సుష్మ స్వరాజ్

2.

నేశనల్ ఇన్ స్టిట్యూశన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) కు మరియు రష్యన్ ఫెడరేశన్ యొక్క ఆర్థిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

రష్యన్ ఫెడరేశన్ ఆర్థిక అభివృద్ధి మంత్రి శ్రీ మాగ్జిమ్ ఒరెశ్ కిన్

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్

3.

మానవ సహిత అంతరిక్ష‌ యాన రంగం లో సంయుక్త కార్యకలాపాల కు సంబంధించి భారతీయ అంతరిక్ష‌ పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ‘ఇస్రో’) కు, ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ రష్యా రాస్‌కాస్‌మాస్‌ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

 

రాస్‌కాస్‌మాస్‌ డైరెక్టర్ శ్రీ దిమిత్రియ్ రొగొజిన్

విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే

4.

ఇండియన్ రైల్వేస్ కు మరియు రష్యన్ రైల్వేస్ కు మధ్య సహకారానికి ఉద్దేశించిన ఒప్పంద పత్రం

జెఎస్ సి రష్యన్ రైల్వేస్ సిఇఒ-చైర్ మన్ శ్రీ ఒలెగ్ బిలోజరోవ్

విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే

5.

పరమాణు రంగం లో సహకారపూర్వక కార్యకలాపాల ప్రాధాన్యీకరణ మరియు అమలు కు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక

 

రాస్ ఆటమ్ డిజి, శ్రీ అలెక్సి లిఖచేవ్

డిఎఇ కార్యదర్శి శ్రీ కె.ఎన్. వ్యాస్

6.

రవాణా విద్య రంగం లో అభివృద్ధి పరమైన సహకారానికి గాను ఇండియన్ రైల్వేస్ కు మరియు రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

భారతదేశం లో రష్యన్ ఫెడరేశన్ రాయబారి శ్రేష్ఠులు శ్రీ నికొలాయ్ కుదాశేవ్

రష్యా లో భారతదేశ రాయబారి శ్రీ డి.బి. వెంకటేశ్ వర్మ

7.

సూక్ష‌్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల రంగం లో సహకారానికి గాను భారతదేశం లోని జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్ఎస్ఐసి) కి, రష్యన్ స్మాల్ అండ్ మీడియమ్ బిజినెస్ కార్పొరేశన్ (ఆర్ఎస్ఎమ్ బి) కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

రష్యన్ స్మాల్ అండ్ మీడియమ్ బిజినెస్ కార్పొరేశన్ డైరెక్టర్ జనరల్ శ్రీ అలెగ్జాండర్ బ్రేవర్ మన్

రష్యా లో భారతదేశ రాయబారి శ్రీ డి.బి. వెంకటేశ్ వర్మ

8.

ఎరువుల రంగం లో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపిఎల్) కు మరియు రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ (‘‘ఆర్ డిఐఎఫ్’’); పిజెఎస్ సి  ఫాసాగ్రో (ఫాసాగ్రో) కు మధ్య సహకార పూర్వక ఒప్పందం

రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ డైరెక్టర్ జనరల్ శ్రీ కిరిల్ దిమిత్రియేవ్

ఫాసాగ్రో సిఇఒ శ్రీ అంద్రే గుర్ యేవ్

రష్యా లో భారతదేశ రాయబారి శ్రీ డి.బి. వెంకటేశ్ వర్మ

వరుస సంఖ్య ఎంఒయు/ఒప్పందం/ఒడంబడిక యొక్క పేరు రష్యన్ ఫెడరేశన్ పక్ష‌ాన స్వీకరించిన వారు భారతదేశం పక్ష‌ాన స్వీకరించిన వారు

 

 

**