Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణ నష్టం సంభవించినందుకు కలత చెందిన ప్రధాన మంత్రి


రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణ నష్టం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కలత చెందారు. ‘‘రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో భయానకమైన రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకోవడం చాలా విచారాన్ని కలిగించింది’’ అని ఆయన ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశం లో పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వారి యొక్క కుటువంబ సభ్యుల కు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.