Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజా పర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


రాజా పర్వ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

పవిత్రమైనరాజ పర్వ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలుఈ విశిష్టమైన పండగ ప్రజల్లో సంతోషాన్నిసామరస్యాన్ని మరింత పెంపొందించాలని కోరుకుంటున్నానుఅందరూ ఆయురారోగ్యాలతోసుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా

 

***