Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రామ నవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


రామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“పవిత్రమైన రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు ” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.