Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రామ నవమికి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“పవిత్రమైన రామ నవమి ని పురస్కరించుకొని ఇవే నా హృద‌య‌పూర్వ‌క శుభ కామ‌న‌లు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***