ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు విజ్ఞాన్ భవన్ లో అఖిల భారతీయ ప్రాచార్య సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సమ్మేళనాన్ని విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ నిర్వహిస్తోంది.