పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు హర్యానాలోని ఫరీదా బాద్ లో పర్యటిస్తారు. బదర్ పూర్ – ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Will visit Faridabad, where I will inaugurate the Badarpur-Mujesar Metro Line & address a public meeting. pic.twitter.com/icTD95bjcN
— Narendra Modi (@narendramodi) September 6, 2015