పిఎంఇండియా
రక్షా బంధన్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
“सभी देशवासियों को रक्षाबंधन के पावन पर्व की बहुत-बहुत शुभकामनाएं। రక్షా బంధన్ నాడు ఇవే నా శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
**
सभी देशवासियों को रक्षाबंधन के पावन पर्व की बहुत-बहुत शुभकामनाएं। Greetings on Raksha Bandhan.
— Narendra Modi (@narendramodi) August 26, 2018