Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ర‌క్షా బంధ‌న్’ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రికి రాఖీలు క‌ట్టిన చిన్నారులు మ‌రియు మ‌హిళ‌లు


‘ర‌క్షా బంధ‌న్’ ను పుర‌స్క‌రించుకొని స‌మాజంలో వేరు వేరు వ‌ర్గాల‌కు చెందిన చిన్నారులు మ‌రియు మ‌హిళ‌లు ఈ రోజు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో క‌లుసుకొన్నారు. వారు ప్ర‌ధాన మంత్రి మ‌ణిక‌ట్టుకు రాఖీలు క‌ట్టారు. ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా బాలలను ఆశీర్వ‌దించారు. ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రికి ‘ర‌క్షా బంధ‌న్’ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

******