Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ర‌ష్యా ఉప ప్ర‌ధాని దిమిత్రి రోగొజిన్ కు ప్ర‌ధాన మంత్రి సాద‌ర స్వాగతం

ర‌ష్యా ఉప ప్ర‌ధాని దిమిత్రి రోగొజిన్‌కు మంగళవారం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సాద‌రంగా ఆహ్వానం పలికారు. రష్యాతో ఉన్న వ్యూహాత్మ‌క‌మైన‌, ప్ర‌త్యేక‌మైన భాగ‌స్వామ్యానికి భార‌త‌దేశం అత్యంత అధిక ప్రాధాన్యం క‌ట్ట‌బెట్టిన సంగతిని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. త్వ‌ర‌లోనే అధ్య‌క్షుడు పుతిన్‌తో నిర్మాణాత్మ‌క‌మైన‌, చారిత్ర‌కమైన వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం రష్యాలో పర్యటించేందుకు తాను ఎదురుచూస్తున్నానని కూడా ప్రధాని తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల‌ను శిఖ‌రాగ్ర స‌మావేశం ఒక స‌రికొత్త ఉన్న‌త‌ స్థాయికి చేర్చ‌గ‌ల‌ద‌న్నవిశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు.