Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లండన్ లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్ర


లండన్ లో జరిగిన దాడులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఆ దాడులు కలత కు లోను చేసేవిగాను, మానసిక వ్యథ కలిగించేవిగాను ఉన్నాయని ఆయన అన్నారు.

‘‘లండన్ లో జరిగిన దాడులు కలత కు లోను చేసేవిగాను, మానసిక వ్యథ కలిగించేవిగాను ఉన్నాయి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి; క్షతగాత్రులు త్వరగా కోలుకోవలసిందని నేను ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****