Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లాచిత్ బోడ్ఫుకన్ జయంతికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జోహార్లు


అసోమ్ ప్రముఖుడు లాచిత్ బోడ్ఫుకన్ జయంతిని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు జోహార్లు అర్పించారు. ” లాచిత్ బోడ్ఫుకన్ జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నా జోహార్లు. ఆయన భారత్కు గర్వకారణం. సరాయిఘాట్ సమరంలో ఆయన ప్రదర్శించిన శౌర్య సాహసాలు ఎన్నటికీ మరపురానివి ” అని ప్రధాని శ్లాఘించారు.