Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప మృతికి ప్ర‌ధాన మంత్రి సంతాపం


లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు.

” ఆయ‌న మ‌న‌ల్ని విచారంలో ముంచి వెళ్లిపోయారు. లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప ఆత్మ‌కు శాంతి ల‌భించు గాక‌.

మీలోని జ‌వానుకు చావు అనేదే లేదు. మీ వంటి అమ‌రులు భార‌త‌దేశానికి సేవ‌లు అందించినందుకు గ‌ర్విస్తున్నాం” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.